చెంచుకులస్తులకు భూములు కేటాయించాలని నరసరావుపేట సబ్ కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందించిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం,అఖిలపక్షం నేతలు. ✊చిలకలూరిపేట చెంచులకు భూములను స్వాధీనం చేయాలని చిలకలూరిపేట వైస్సార్సీపీ నేతలు అడ్డుకుంటే ఎమ్మెల్యే విడదల రజనీ సమర్థిస్తారా అని అఖిలపక్షం నేతలు ప్రశ్నించారు. నవతరం పార్టీ ఆధ్వర్యంలో నరసరావుపేట సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద 24.09.2020 ఉదయం11 గంటల కు చెంచులతో కలసి నిరసన తెలిపారు.సబ్ కలెక్టర్ శ్రీ వాసున్ పూర్ అజయ్ కుమార్ కు వినతిపత్రాన్ని అందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.చెంచుకులస్తులకు 18 ఎకరాలు భూమి కోసం చిలకలూరిపేట మండలం లో నిధులు విడుదలకు కృషి చేయాలని కోరారు.2కోట్ల 20 లక్షలు మొత్తానికి గాను 1 కోటి 64 లక్షల రూపాయల సబ్సిడీ విడుదల అయినప్పటికీ అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారు అని తెలిపారు.సబ్ కలెక్టర్ మాట్లాడుతూ సమస్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి…
Author: chilakaluripetalocalnews@gmail.com
నరసరావుపేట రెవిన్యూ డివిజనల్ అధికారికి మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా నరసరావుపేట పార్లమెంట్ లోని అన్ని నియోజకవర్గాల వారు మరియు చిలకలూరిపేట నియోజకవర్గం కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న చిలకలూరిపేట ముఖ్య నాయకులు తన్నీరు రామారావు పట్టణ ఉపాధ్యక్షులు డి పుల్లయ్య ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు అన్నపురెడ్డి లక్ష్మణ్ జిల్లా నాయకులు పొత్తూరి బ్రహ్మానందం ఎడ్లపాడు మండలం జనరల్ సెక్రటరీ వంకాయలపాటి వంశీధర్ ఆఫీస్ సెక్రటరీ గుమ్మ బాలకృష్ణ ఆదిమూలం గురుస్వామి యువ నాయకుడు pulu గుజ్జు మహేష్ బాబు ముఖ్య నాయకులు అడుసుమల్లి వెంకటేశ్వర రావు మొదలగువారు నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడు కర్ణ సైదా రావు గారి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది