పల్నాడు జిల్లా

నరసరావుపేట మండలం పమిడిపాడులో హత్య

గొర్రెలు విషయంలో ఎదురెదురుగా ఉన్న రెండు కుటుంబాల మధ్య ఘర్షణ

ఫిరంగుల కోటేశ్వరరావు (40సం) తలపై కర్రతో దాడి చేసిన ప్రత్యర్థి

ఘటనా స్థలంలోనే మృతి చెందిన ఫిరంగుల కోటేశ్వరరావు (40సం)

పమిడిపాడుకి చేరుకుని విచారిస్తున్న నరసరావుపేట రూరల్ పోలీసులు.

Share.
Leave A Reply