- మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం చిలకలూరిపేట నియోజకవర్గం కార్యాలయం లో నిర్వహించడం జరిగింది నాదెండ్ల మండలం అధ్యక్షులు నల్లమోతు మాధవరావు ఆధ్వర్యంలో నాదెండ్ల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం చిలకలూరిపేట నియోజకవర్గం కార్యాలయం లొ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వర రావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కాటా అంజనారెడ్డి గారు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి వరికుటి నాగేశ్వరరావు గారు పాల్గొని మార్చి 14 వ తేదీ జరగనున్న మండల ప్రశిక్షణా తరగతుల ఏర్పాటు గురించి ఎలా నిర్వహించాలని విధానం పై పాల్గొన్న వక్తలు మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కాటా అంజనా రెడ్డి గారు కిసాన్ మౌర్చ మాజీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వరికూటి నాగేశ్వరావు నాదెండ్ల మండలం అధ్యక్షుడు నల్లమోతు మాధవరం బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
Trending
- నియోజకవర్గ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ప్రత్తిపాటి
- మున్సిపల్ ఎన్నికల వేళ చిలకలూరిపేటలో పోలీసుల భారీ సాయుధ కవాతు
- ప్రధాని నరేంద్ర మోది జన్మదిన సందర్భంగా ‘సేవా సంకల్ప’ కార్యక్రమం లొ పాల్గొన్న మల్లెల శివ నాగేశ్వరావు
- పల్నాడు జిల్లా జనతా వారది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది
- మోదీ నాయకత్వంలో సరికొత్త అభివృద్ధి సంక్షేమంతో భారత కీర్తి విశ్వవ్యాప్తమైంది : ప్రత్తిపాటి
- చిలకలూరిపేటలో బహిరంగంగా మద్యం సేవించిన 14 మందికి రూ.14 వేల జరిమానా
- ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో సరిచూసుకోండి: రేపటి నుండి BLOల ఇంటింటి పర్యటన!
- జనతా వారధి కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది



