పల్నాడు జిల్లా జనతా వారిది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది

పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కార్యాలయంలో జరిగిన జనతా వారది కార్యక్రమంలో స్థానికగా ఉన్న సమస్యలు ఫిర్యాదులు రావడం వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా ప్రయత్నం చేయడం జరిగింది .

ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ నెంబర్ వల్లెపు కృపారావు గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మరియు పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా పార్లమెంటు సంయోజిక్ చిరుమామిళ్ల ఆదినారాయణ గారు మైనారిటీ మోర్చా జిల్లా ఇంచార్జ్ షేక్ బిలాల్ గారు మైనారిటీ మోర్చా ఈసీ నెంబర్ అమ్మ జిలాని గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట విజయభాస్కర్ రెడ్డి గారు నరసరావుపేట వన్ టౌన్ అధ్యక్షులు గుండా రాజేష్ కుమార్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Share.
Leave A Reply