కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా బాలు నాయక్

చిలకలూరిపేట: కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా వార్తా లోకం దినపత్రిక పల్నాడు జిల్లా ఇన్‌చార్జ్ బాలు నాయక్ ను నియమించారు

అసోసియేషన్‌లో ఆయనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలు నాయకులకు పలువురు పాత్రికేయులు, అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు.

Share.
Leave A Reply