శ్రీ దత్త సాయి సన్నిధి లో విష్ణు సహస్ర నామ పారాయణ భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం —-చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ…

డీఎస్సీ నియామకాలను వెంటనే చేపట్టాలి -ఎస్టీయూగత నెల రోజులుగా జరిగిన డీఎస్సీ పరీక్షలు నిన్నటితో ముగిసినందున నియామకాలు వీలైనంత త్వరగా చేపట్టాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తరఫున…

ఆగస్ట్ 15 తర్వాత సంక్షేమం అమల్లో దేశంలో ఏపీనే టాప్ : ప్రత్తిపాటి. నియోజకవర్గంలోని వాగుల్ని ఆధునికీకరించి, వ్యవసాయానికి కీలకమైన లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థల్ని బాగుచేయాలని అసెంబ్లీ…

కాపుల చిరకాల వాంఛ అయిన బీసీ రిజర్వేషన్ కోసం చిత్తూరు నుండి అమరావతి వరకు పాదయాత్ర ప్రముఖ విలేఖరి కాపు నాయకులు యువకుడు సానా ప్రసాద్ కూటమి…

శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ గారి తనయుడు మర్రి శ్రీనాథ్ గారి జన్మదిన సందర్భంగా పట్టణంలోని బాపూజీ వృద్ధాశ్రమం నందు మర్రి సైన్యం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం…

జనసేన ఆధ్వర్యంలో పట్టణంలో 26వ వార్డులో వృద్ధురాలికి చేయూత చిలకలూరిపేట 26వ వార్డులోని తిరుపతమ్మ గుడిలో సేవ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఒక వృద్ధురాలి కుటుంబానికి జనసేన…

యోగాంధ్ర‌తో ప్ర‌పంచ రికార్డుయోగ ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో భాగం కావాలియోగ దినోత్స‌వంలో ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములు కావాలిజ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజిచిల‌క‌లూరిపేట‌:యోగాతో మానసిక…

వినియోగదారుల హక్కుల పోస్టర్ ను ఆవిష్కరించిన తహసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ ఫోరం ఆధ్వర్యంలో గురువారం తాసిల్దార్ షేక్ మహమ్మద్ హుస్సేన్…

పల్నాడు పర్యటనలో ఆంక్షలు ఉల్లంఘన .. ఎస్పీ కీలక వ్యాఖ్యలు జగన్ పల్నాడు పర్యటనలో నిబంధనలు ఉల్లంఘనలు నిబంధనల ఉల్లంఘనలపై కీలక వ్యాఖ్యలు చేసిన పల్నాడు ఎస్పీ…

పోగొట్టుకున్న 11 సెల్ ఫోన్‌ల రికవరీ, బాధితులకు అందించిన : అర్బన్ సిఐ రమేష్ చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో పోగొట్టుకున్న 11 సెల్…