కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా షేక్ జానీభాష నియామకం

చిలకలూరిపేట: కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా చిలకలూరిపేట లోకల్ న్యూస్ నాదెండ్ల మండల ఇన్‌చార్జి షేక్ జానీభాషను నియమించారు.

అసోసియేషన్ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా షేక్ జానీభాషకు పలువురు పాత్రికేయులు, అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు.

Share.
Leave A Reply