చిలకలూరిపేట రూరల్ పోలీస్ లను ఆశ్రయించిన పసుమర్రు రైతులు
నమ్మించి నిలువునా మోసం చేసిన కంపెనీ పై చర్యలు తీసుకోండి—రైతులు
పొగాకు వెయ్యమని అధిక ధరకు కొనుగోలు చేస్తాం అని నమ్మించి రైతులను మోసం చేసిన GPI కంపెనీ పై చర్యలు తీసుకోవాలని చిలకలూరిపేట రూరల్ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేసిన పసుమర్రు గ్రామం పొగాకు రైతులు.
ఫిర్యాదుదారులు :-
జక్కంపూడి అశోక్
మరియు వారితో పాటు నష్టపోయిన పసుమర్రు రైతులు
అంబటి శంకర్
బైపినీడి శివయ్య
ప్రత్తిపాటి శేషయ్య
మందపల్లి బుల్లిబాబు
గడిపూడి వెంకటరాయుడు
బోయపాటి నాగేశ్వరరావు
గొట్టిపాడు శేషుబాబు
కోట బాబు
గొట్టిపాటి విజయ్
గొట్టిపాటి వాసు
షేక్ కరీం
జక్కంపూడి వినయ్ రామ్
గరికపాటి చంద్రాదిత్య
న్యాయవాది గదే రవితేజ తదితరులు ఉన్నారు



