చిరంజీవి 157 వ సినిమా సందర్భంగా ప్రత్యేక పూజలు
డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్టు చేయనున్న మెగాస్టార్ చిరంజీవి 157 వ సినిమాకు స్క్రిప్ట్ రెడీ అయింది. ఈ స్క్రిప్టును బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి గుడిలో ఉంచి పూజలు నిర్వహించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి, బ్రహ్మయ్యా, కోటేశ్వరరావు, సూర్య, సాయి కృష్ణ, , శిరీష వారి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు..