చిలకలూరిపేట మండలం లో వర్షం బీభత్సం
మురికిపూడి లో పిడుగు పడి పెద్ద ప్రమాదం బయటపడ్డ పరిస్థితి
శనివారం రాత్రి ఉరుము, మెరుపులతో కురిసిన భారీ వర్షం దాటికి చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో మూడు అంతస్తుల భవనం మీద పిడుగుపడింది.
పిడుగుపాటు కు దెబ్బతిన్న మూడంతస్తుల భవనం.
పిడుగు పడ్డ ఆ నివాసంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ ఫ్యాన్లు అన్ని కాలిపోయాయి