చిలకలూరిపేట భాష్యం స్కూల్ లో ఘనంగా ముందస్తు యోగ దినోత్సవం వివిధ రకాల ఆసనాలు వేసిన చిన్నారులు రాష్ట్ర వ్యాప్తంగా యోగ ను ఒక ఉత్సవంలా నిర్వహిస్తున్న…
యోగా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా”చదలవాడ_ _నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యోగా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద…
జగన్ ఉన్మాద ప్రవృత్తికి నిదర్శనమే ఈ రోజు పల్నాడు పర్యటన : ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పోలీసులు 100 మందికి అనుమతిస్తే వేలాది మందిని సమీకరించి…
పల్నాడు జిల్లా, అమరావతిలో కృష్ణానది ఒడ్డున, ధ్యాన బుద్ధ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా జరిగింది.. వేలాదిమంది యోగా సాధకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.. కార్యక్రమంలో పలనాడు జిల్లా…
అవినీతి చేసింది ఒకరు..నగదు చెల్లించింది ఉద్యోగులు మున్సిపల్ ఖజానాకు డబ్బులు చెల్లించిన ఉద్యోగులు చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవినీతి కుంభకోణం ఔట్ సోర్సింగ్ ఉద్యోగి గంగా…
పేద కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదే రోటరీ క్లబ్ ముఖ్య ఉద్దేశమని రోటరీ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలో బుధవారం చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ…
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారించడంజిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా రోడ్డు భద్రత కమిటీలో జిల్లాలో రోడ్డు ప్రమాదాలు గతంలో కన్నా అధికంగా జరుగుతున్న కారణంగా వాటిని…
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవాలిపంటలకు గిట్టుబాటు ధర కల్పించాలిరైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిరసన చిలకలూరిపేట:అన్ని విధాలుగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఆత్మహత్య చేసుకున్న…
చిలకలూరిపేట నియోజకవర్గంలో ఒకే రోజు ఇద్దరు రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నాం! -మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల…
ఏపీలో ముగ్గురు రైతులు ఆత్మహత్య గిట్టుబాటు ధర లేక..అప్పులు తీర్చలేమని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు రైతులు పల్నాడు జిల్లా నాదెండ్ల మండల కేంద్రంలోని రామాపురం కాలనీకి…