*ది.05-06-2026 వ తేదిన పల్నాడు జిల్లా బిజెపి కార్యాలయంలో ‘జనతా వారధి’ కార్యక్రమం నిర్వహించడం జరిగింది* *ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ‘జనతా వారధి’ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభించి 1 గంటలకు ముగింపు చేయడం జరిగింది. ఈ జనతా వారధి కార్యక్రమంలో ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించడం జరిగింది* *ఈరోజు జరిగిన జనతా వారధి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట పార్లమెంట్ సంయోజిక్ శ్రీ చిరుమామిళ్ల ఆదినారాయణ గారు పాల్గొని వినతి పత్రాలు స్వీకరించడం జరిగింది* *వచ్చిన పిర్యాదులు* *నకరికల్లు మండలం నకరికల్లు గ్రామం నుంచి చాట్టు ఏడుకొండలు అనే రైతు తనకు సంబంధించిన 50 సెంట్లు భూమిని ప్రభుత్వ అధికారులు తన 10-1 అడంగల్ నుంచి తొలగించడం జరిగింది ఫిర్యాదు చేయడం జరిగింది* *పాల్గొన్న నాయకులు:* *ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు నరసరావుపేట పార్లమెంటు సంయోజిక్ శ్రీ చిరుమామిళ్ల ఆదినారాయణ గారు పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా జనతా వారధి మీడియా ఇన్చార్జి కోమటి వాసు మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు.*
Trending
- జనతా వారధి కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది
- పల్నాడు జిల్లా జనతా వారది కార్యక్రమం లో భాగంగా డిఆర్ఓ గారికి పది కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ పై ఫిర్యాదు
- పల్నాడు జిల్లా జనతా వారది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది
- జనతా వారధి కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది
- కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అభినందనలు
- చిలకలూరిపేటలో దేవాలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం కోసం ఎమ్మెల్యేకు వినతి
- పల్నాడు జిల్లా జనతా వారిది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది
- స్థానిక ఎన్నికల్లో సాధించే మంచి విజయమే… శ్రేణుల పనితీరుకు కొలమానం : ప్రత్తిపాటి



