సోమవారం, ఫిబ్రవరి 2, 2026శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షంతిథి : పాడ్యమి తె3.02 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఆశ్రేష రా12.09 వరకుయోగం : ఆయుష్మాన్ ఉ8.31 వరకుమరల సౌభాగ్యం తె6.26 వరకుకరణం : బాలువ మ3.40 వరకుతదుపరి కౌలువ తె3.02 వరకువర్జ్యం : మ1.15 – 2.49దుర్ముహూర్తము : మ12.36 – 1.21మరల *మ2.51- 3.36అమృతకాలం : *రా10.36 – 12.09*రాహుకాలం : ఉ7.30 – 9.00యమగండ/కేతుకాలం : ఉ10.30 – 12.00సూర్యరాశి: మకరం || చంద్రరాశి: కర్కాటకంసూర్యోదయం : 6.36 || సూర్యాస్తమయం:5.52ప్రదోష కాలం: 4.37-5.52pm
Author: chilakaluripetalocalnews@gmail.com
ఈరోజు జరిగిన 2026-2027సంవత్సర బడ్జెట్ సమావేశం వీక్షించిన చిలకలూరిపేట బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిలకలూరిపేట బిజెపి నాయకులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలసీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకు వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉందని బడ్జెట్ సమావేశాన్ని వీక్షించిన బిజెపి నాయకులు అన్నారు పేద ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ ప్రవేశించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ తరఫున శుభాభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు సింగరేసు పోలయ్య పట్టణ ఉపాధ్యక్షులు కోటచంద్ర మీడియా ఇంచార్జ్ రావికింది రామకృష్ణ బిజెపి సీనియర్ నాయకులు కస్తూరి వెంకటేశ్వర్లు ఉప్పాల భాస్కరరావు కోమటి వాసు మైనారిటీ సెల్ పట్టణ అధ్యక్షులు షేక్…
చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సంత్ సవిదాస్ జియంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది సంత్ సవిదాస్ జీ వారోత్సవాల సందర్భంగా ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గ బీజేపీ కార్యాలయం లో నిర్వహించిన జయంతి కార్యక్రమం లొ పుష్పాంజలి ఘటించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పాల్గొన్నారు ముఖ్య అతిధిగా పాల్గొన్న మల్లెల శివ నాగేశ్వరావు మాట్లాడుతూ సంత్ గురు రవిదాస్ భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక వెలుగురేఖ , అణగారిన వర్గాలకు ఆత్మగౌరవాన్ని నేర్పిన మహనీయుడు అని కొనియాడారు సంత్ రవిదాస్ జీ 15వ శతాబ్దంలో జన్మించారు – సమాజం వివక్షత మరియు కఠినమైన కుల సోపానక్రమాలలో లోతుగా పాతుకుపోయిన యుగం. సమాజాల మధ్య అసమానత స్పష్టంగా మరియు విస్తృతంగా ఉండేది. అయినప్పటికీ సంత్ రవిదాస్ జీ ఈ విభజనలను సవాలు చేయడమే కాకుండా, తన జీవితం మరియు కవితా వ్యక్తీకరణల ద్వారా…
చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంత్ సవిదాస్ జియంతి కార్యక్రమాన్ని స్థానిక శివాలయంలొ పూజోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి దళితుల పట్ల ఉన్న ప్రేమ ఎనలేనిది , సామాజికంగా , విద్య పరంగా, వారి అభ్యున్నతిని కోరుకునే వ్యక్తి మరియు “సబ్ కా సత్ సబ్ కా వికాస్” అనే నినాదంతో ప్రజలను మమేకం చేస్తూ భారతదేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు అని పూజోత్సవం లొ పాల్గొన్న మల్లెల శివ నాగేశ్వరావు అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు చిలకలూరిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య చిలకలూరిపేట కార్యదర్శి గుమ్మ బాలకృష్ణ పల్నాడు జిల్లా మాజీ కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు చిలకలూరిపేట పట్టణ ఉపాధ్యక్షులు…
మాఘ పౌర్ణమి విశిష్టతమాఘపూర్ణిమ , మహా మాఘిఇది విశేష పర్వదినం.స్నానానికి ప్రాముఖ్యమైన మాఘమాసంలో ప్రతి రోజూ సూర్యోదయం ముందు చెయ్యలేని వారు (స్నానం అంటే సూర్యోదయాత్ పూర్వం సభక్తికంగా, విధివిధానంగాచేసే స్నానం) ఈ రోజునైనా చేయాలని ధర్మశాస్త్రోక్తి. ఈ పూర్ణిమ నాడు సముద్రస్నానం విశేషం.తిధుల్లో ఏ పూర్ణిమ అయిన సంపూర్ణంగా దైవీశక్తులు దీవించే పుణ్యతిధే.ఈ తిధినాడు ఇష్టదేవతారాధన, ధ్యాన జపాది అనుష్టానాలు మహిమాన్వితమైన ఫలాన్ని ఇస్తాయి. ఈ రోజు సూర్యోదయానికి ముందు సముద్ర స్నానం చేయడం మంచిది.అన్ని పూర్ణిమల్లోకి మఘ, కార్తీక, వైశాఖ మాసాలలో వచ్చే పూర్ణిమలు ఎంతొ ఉత్కృష్టమైనవి.వాటిని వ్యర్ధంగా గడుపరాదుని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. వైశాఖీ కార్తీకీ మాఘీతిథయో౭ తీవ పూజితాః!స్నాన దాన విహినాస్తాననేయాః పాండునందన!! స్నానదాన జపాది సత్కర్మలు లేకుండా వృథాగాఈ మూడు మాసాలు పూర్ణిమలను గడుపరాదు. మాఘ పూర్ణిమ నాడు ” అలభ్య యోగం ” అని కూడా అంటారు.అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినాఅది…
బిజెపి పల్నాడు జిల్లా యువమోర్చా అధ్యక్షులుగా ఎన్నికైన పులుగుజ్జు మహేష్ ఘనంగా పులుగుజ్జు మహేష్ ను సన్మానించిన చిలకలూరిపేట బిజెపి నాయకులు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన పల్నాడు జిల్లా యువ మోర్చా అధ్యక్షులు పులిగుజ్జు మహేష్ ను ఘనంగా సన్మానించిన చిలకలూరిపేట బిజెపి నాయకులు జిల్లా యువ మోర్చా అధ్యక్షులు పులుగుజ్జు మహేష్ మాట్లాడుతూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోది అభిమానిని నేను ఆయన సేవా భావాలు, సేవా దృక్పథంతో భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్న ఆశా కిరణము మన మోదీ జి అని తెలిపారు అదే సంకల్పంతో ప్రజలకు అండదండలుగా ఉండి పార్టీని ముందుకి నడిపించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్, జిల్లా కార్యవర్గ సభ్యులు…
పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కార్యాలయంలో జరిగిన జనతా వారిది కార్యక్రమం పల్నాడు జిల్లా నర్సరావుపేట జిల్లా కార్యాలయంలో ఈరోజు జరిగిన జనతా వారధి కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ మెంబెర్ వల్లెపు కృపారావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు జనతా వారధి పల్నాడు జిల్లా కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిత్య గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కామినేని హనుమంతరావు గారు బిజెపి సీనియర్ నాయకులు మైలవరపు సుబ్బారావు గారు బిజెపి సీనియర్ నాయకులు నాగసరాపు ఆంజనేయులు గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే వచ్చిన ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది. ఈరోజు జరిగిన కార్యక్రమంలో ప్రకాష్ నగర్ కు చెందిన తవ మల్లికార్జున్ రావు గారు బస్టాండ్ దగ్గరలో ఉన్న బిలాల్ హోటల్ వద్ద ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్నందువలన అక్కడ స్పీడ్ బ్రేకర్ వేయవలసినదిగా ఫిర్యాదు చేయడమైనది సదరు ఫిర్యాదు…
శావల్యపురం మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు వినుకొండ అసెంబ్లీ మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు సావల్యపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శావల్యాపురం మండల ఇన్చార్జి శ్రీ జన్నాబట్ల ఆదిత్య గారు సీనియర్ నాయకులు శ్రీ పత్తి మణికంఠ నాయుడు గారు నిర్వహణలో జనతా వారధి కార్యక్రమాన్ని మండల కేంద్రం శావల్యపురంలో నిర్వహించడం జరిగింది గ్రామస్తులు తమ యొక్క సమస్యలని చెప్పారు తదుపరి ఆ యొక్క సమస్యని తెలియజేసిన తదుపరి స్వయంగా మేమే దరఖాస్తు రాసి సంబంధిత అధికారులకు ఇవ్వటం జరుగుతుందని మీయొక్క సమస్య పరిష్కారం…
జనతా వారధి ప్రజాసమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డే చిలకలూరిపేట బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం జరిగే జనతా వారధి ప్రజాసమస్యల పరిష్కార వేదిక లొ భాగంగా ఈ రోజు చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు ఆదేశాలు మేరకు జనతా వారధి కార్యక్రమం చిలకలూరిపేట నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి — బిజెపి జనతా వారధి అనే నినాదంతో కార్యక్రమం ప్రారంభించి ప్రజల సమస్యల గురించి తెలుసుకొని ప్రజల దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకోవడం జరిగింది. సంబందించిన సమస్యల పై ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్య పరిష్కార నిమిత్తం అధికారులతో మాట్లాడడం జరిగింది. సదరు అధికారులకు ఈ విషయంపై మాట్లాడి త్వరితగతిన ప్రజల సమస్యలను పరిష్కరించాలని బిజెపి పార్టీ తెలపడం జరిగింది…
క్రోసూరు మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది జనతా వారధి కార్యక్రమంలో భాగంగా క్రోసూరు గ్రామంలోని భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి జనతా వారధి అనే కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాలకు మేరకు ,జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి సూచనలు మేరకు, ఈరోజు పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన పంట కాలువలో వేస్తున్నటువంటి డంపింగ్ ని తక్షణమే తీసివేసి ఆ పంట కాలవ మీద ఆధారపడి ఉన్న సుమారు 500 ఎకరాల సాగుభూమిని మరల సాగులోకి తేవాలని ఆ గ్రామానికి చెందిన రైతు పోసి పోగు చిన్న వెంకయ్య గారు ఈ యొక్క జనతా వారధి కార్యక్రమంలో అర్జీ ఇవ్వడమైనది, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దమ్మాలపాటి శ్రీనివాసరావు , వి బి జి రామ్…








