సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ సలహాదారులు గా నియమితులైన గోవిందు శంకర్ శ్రీనివాసన్
సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ సలహాదారులు గా నియమితులైన గోవిందు శంకర్ శ్రీనివాసన్ . జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా గోవిందు శంకర్ శ్రీనివాస్ తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన గోవిందు శంకర్ శ్రీనివాస్.
సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన గోవిందు శంకర్ శ్రీనివాస్.
అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన గోవిందు శంకర్ శ్రీనివాస్.
సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన గోవిందు శంకర్ శ్రీనివాస్ .
హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ సలహాదారులు గోవిందు శంకర్ శ్రీనివాస్ అన్నారు.



