కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ నుండి పల్నాడు జిల్లా ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ గారికి సన్మాన కార్యక్రమం
పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కేంద్రంలో పల్నాడు జిల్లా ఇండస్ట్రీయల్ కార్యాలయంలో కేసరి యాక్టివ్ ప్లస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు మరియు చిలకలూరిపేట లోకల్ న్యూస్ పల్నాడు జిల్లా ఇన్చార్జి చప్పిడి బాలస్వామి ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ గారిని కలిసి వారు చేస్తున్న సేవలను అభివృద్ధిస్తూ అసోసియేషన్ తరపున షీల్డ్ బహుకరించి దృశ్యాలవతో సత్కరించడం జరిగింది. వారు మాట్లాడుతూ అసోసియేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నానని జనరల్ మేనేజర్ గారు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు అసోసియేషన్ పల్నాడు జిల్లా కన్వీనర్ వల్లపు గోవర్ధన్ మరియు చిలకలూరిపేట లోకల్ న్యూస్ పల్నాడు జిల్లా ఇన్చార్జి చప్పిడి బాలస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది



