కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ తరపున స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి పత్తిపాటి వెంకట కుమారిగారినకీ ఘన సన్మానం

చిలకలూరిపేట మున్సిపల్ పరిధిలో ఉన్న 52 ఎకరాల టిట్కో హౌసింగ్ కాలనీలో దేవాలయ నిర్మాణ ప్రాంగణంలో జమ్మి చెట్టు పూజా కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారి భార్య శ్రీమతి పత్తిపాటి వెంకట కుమారి గారిని పూజా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వారిని కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ తరపున ఘన సన్మానం చేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు గారు చిలకలూరిపేట లోకల్ న్యూస్ పల్నాడు జిల్లా ఇన్చార్జి చప్పిడి బాలస్వామి గారు బిజెపి నాయకులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Share.
Leave A Reply