కోటప్పకొండ నుండి చిలకలూరిపేట వైపు వస్తూ యడవల్లి వద్ద అర్ధరాత్రి జరిగిన సంఘటనలో అనుమానస్పద మృతిగా శ్రీరామ హరిప్రసాద్ న్యాయవాది

చిలకలూరిపేట మండలం యడవల్లి వద్ద చీమకుర్తికి చెందిన న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ అనుమానస్పద మృతితో క్లుజ్ టీం, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందం యడవల్లి వద్ద మృతికి గల కారణాలను అన్వేషిస్తున్న బృందాలు

శ్రీరామ హరిప్రసాద్ చీమకుర్తికి చెందిన వ్యక్తి న్యాయవాది కీ భార్య ఒక బాబు ఒక పాప కలరు

మృతుడి బంధువులు, స్నేహితులు యడవల్లి వద్దకు చేరుకున్నారు,

Share.
Leave A Reply