సనాతన హిందూ ధర్మ పరిరక్షణ మరియు కూటమి ఆధ్వర్యంలో టిడ్కో గృహ సముదాయంలో జరిగిన భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమంనిర్వహించడం జరిగింది

*చిలకలూరిపేట నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది

*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి కమిటీ మరియు కూటమి ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీరామనవమి వేడుకలు వేడుకల్లో భాగంగా *శ్రీరామనవమి 16 రోజుల పండగ వేడుకలుఘనంగా నిర్వహించడం జరిగింది*

*ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం లొ భాగంగా , అనగా *ఏప్రిల్ 12వ తేదీ (ఆదివారం), 52 ఎకరాల టిడ్కో గృహ సముదాయ ఆవరణలో భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమం లొ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి కమిటీ సభ్యులు స్థానిక బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులు మరియు స్థానిక హిందూ బంధువులు అందరూ కార్యక్రమం లొ పాల్గొని కార్యక్రమం ను విజయవంతం చేసారు

Share.
Leave A Reply