పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సనాతన హిందూ సాంప్రదాయ పండుగలకు ప్రభుత్వ నిధులు కేటాయించాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సనాతన హిందూ సాంప్రదాయ పండుగలకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా బీజేపీ యువ నాయకులు ఇంగ్గుటూరి రాజశేఖర్ రెడ్డి సంఘ రాష్ట్ర కార్యదర్శి సింగరేసు పోలయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వినతి పత్రం స్వీకరించిన డిఆర్ఓ గారు వెంటనే దేవాదాయ శాఖ వారిని పిలిచి ఈ సమస్యపై స్పందించి నిధులు కేటాయించాలని కోరారు పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి సమర్పించిన వినతి పత్రం విషయం: వసంత నవరాత్రులు, ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలి – ఉగాది కొనుగోలు మార్కెట్లలో ప్రజలకు…
Author: chilakaluripetalocalnews@gmail.com
తక్కువ వడ్డీకి రుణాలు. అధిక వడ్డీ ఆశచూపి మోసగించిన వ్యక్తిపై ప్రత్తిపాటికి ఫిర్యాదు చేసిన పలు గ్రామాల ప్రజలు అధిక వడ్డీల ఆశ చూపడంతో పాటు.. తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తానని తెలివిగా నమ్మించి తమ కష్టార్జితాన్ని దోచుకున్న వ్యక్తిపై పలు గ్రామాల ప్రజలు శనివారం మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటికి ఫిర్యాదు చేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన సమయంలో ఎమ్మెల్యేను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. చిలకలూరిపేట మండలం గొట్టిపాడుకు చెందిన నాగళ్ల వెంకట్రావు అనే వ్యక్తి.. రూ.10 వేలు మొదలు ఆ పైన మీస్థాయికి తగినంత ఇస్తే, ఆ మొత్తాన్ని తెలిసిన సంస్థల్లో పెట్టుబడులు రూపంలోకి మార్చి, ఎక్కువ లాభాలు అందిస్తానని నమ్మబలికి, అందినకాడికి దండుకొని ఇప్పుడు ముఖం చాటేశాడని ప్రజలు ఎమ్మెల్యే ప్రత్తిపాటికి మొరపెట్టుకున్నారు. తమకు జరిగిన మోసాన్ని ఇప్పటికే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి తెలియచేశామని, వారు విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారని,…
అభిమానులకు, జనసైనికులకు ధన్యవాదాలు తెలిపిన:ప్రధాత మండలనేని చరణ్ తేజ ప్రధాత తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ మండలనేని చరణ్ తేజ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా, వ్యక్తిగతంగా శుభాకాంక్షలు అందజేసిన వ్యాపారవేత్తలకు, జనసైనికులకు, వీర మహిళలకు, అభిమానులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కుటుంబ సభ్యుల్లాంటి కార్యకర్తలు”నాపై ఇంతటి అభిమానం చూపించి, నాపై నమ్మకంతో నా వెన్నంటే ఉండి నడిపిస్తున్న మీరందరూ నా కుటుంబ సభ్యులతో సమానం. మీ ఆదరాభిమానాలే నాకు కొండంత బలాన్ని ఇస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఇదే విధమైన నమ్మకాన్ని కొనసాగిస్తానని, మీ అందరి అండదండలతో ప్రజా సేవలో ముందుంటానని” ఈ సందర్భంగా చరణ్ తేజ ఆకాంక్షించారు.
పంటల మార్పిడి, సాంకేతిక పరిజ్ఞానంతోనే రైతులకు లాభాలు : ప్రత్తిపాటి ఖరీఫ్ సాగుఖర్చులకు ప్రభుత్వం అందించిన అన్నదాత సుఖీభవ సాయం ఉపయోగపడుతుందని, దుక్కిదున్ని భూమిని సాగుకు సిద్ధం చేసే రైతులకు ప్రభుత్వసాయం మేలు చేస్తుందని, ఐదేళ్లు జగన్ రైతులకు మొండిచెయ్యి చూపిస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు వారికి అన్నివిధాలా అండగా నిలుస్తున్నారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన నాదెండ్ల మండలం ఎండుగుంపాలెంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, పల్నాడు కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లాతో కలిసి రైతులకు అన్నదాత సుఖీభవ సాయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్లు రైతులతో మాట్లాడి, సాగువిధానాల గురించి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అందించే సబ్సిడీలు, రాయితీలపై రైతాంగానికి అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా వ్యవసాయాధికారి జగ్గారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు హాజరైన రైతాంగాన్ని ఉద్దేశించి…
కారంపూడి మండలం లొ జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది జనతా వారిది కార్యక్రమం కారంపొడి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్ మాధవ గారి పిలుపుమేరకు బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరు శశి కుమార్ గారి ఆదేశాల మేరకు కారంపూడి మండలం లో మండల అధ్యక్షులు కొత్తపల్లి గిరిధర్ అధ్యక్షతన జనత వారధి కార్యక్రమం జరిగింది సదరు కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చిట్టి హనుమంతరావు గారు జిల్లా కోశాధికారి కజం ఆంజనేయులు గారు పువ్వాడ శ్రీనివాసరావు గారు మండల ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు బొంకూరి రఘు గారు జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు ఈదకోటి రెడ్డి గారు మండల ఇన్చార్జ్ డాక్టర్ వడ్లమూడివెంకయ్య గారు పాల్గొన్నారు ప్రజల నుండి ప్రజా విన్నత పత్రం స్వీకరించాము
అందరికి నమస్కారం నేడు పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ఈ రోజు కార్యక్రమం లో తప్పక పాల్గొనగలరు
బిజెపి పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా వరికూటి నాగేశ్వరరావు ఎన్నిక పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి ఆదేశాలు మేరకు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా వరికూటి నాగేశ్వరరావు ఎన్నిక పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాని కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా వరికూటి నాగేశ్వరరావుని ఘనంగా సన్మానించిన బిజెపి నాయకులు, తదుపరి వరికూటి నాగేశ్వరావు మాట్లాడుతూ రైతులు గురించి జై కిసాన్ అనే నినాదంతో మొదలు పెడుతూ రైతులకు అండదండలుగా ఉంటూ రైతాంగానికి కావాల్సిన సహాయ సహకారాలు అందజేస్తానని చెప్పి తెలియజేశారు పల్నాడు జిల్లా రైతాంగానికి అందుబాటులో ఉంటూ అహర్నిశలు కృషిచేసి రైతాంగాన్ని బలోపేతం చేస్తానని తెలియపరిచారు, రైతులకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సిన ముందుండి రైతులు కొరకు పోరాడుతానని కొనియాడారు రైతాంగ…
కోటప్పకొండ ప్రసాదం పై మీడియాలో వస్తున్న కథనాలపై ఈవో చంద్రశేఖర్ వివరణ దేవస్థానంలో ప్రసాదం నాణ్యతపై మీడియాలో వస్తున్న కొన్ని కథనాలు పూర్తిగా అవాస్తవమని దేవస్థానం ఈవో చంద్రశేఖర్ తెలిపారు. భక్తులకు అందిస్తున్న ప్రసాదం శుభ్రత, నాణ్యత ప్రమాణాలను పూర్తిగా పాటిస్తూ తయారు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.దేవస్థానంలో తయారు చేసే ప్రసాదానికి అవసరమైన పదార్థాలు అన్నీ మంచి నాణ్యతతోనే కొనుగోలు చేసి, పరిశుభ్రమైన వాతావరణంలో తయారీ ప్రక్రియ నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా పర్యవేక్షణ కూడా చేస్తున్నామని చెప్పారు.కొన్ని సోషల్ మీడియా వేదికల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలను భక్తులు నమ్మవద్దని, దేవస్థానం పరిపాలన ఎప్పటికప్పుడు ప్రసాదం తయారీపై తనిఖీలు నిర్వహిస్తోందని ఈవో చంద్రశేఖర్ వెల్లడించారు.దేవస్థానం పరిపాలన భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని, ఎవరైనా అనుమానాలు ఉంటే నేరుగా దేవస్థానం అధికారులను సంప్రదించాలని సూచించారు.
పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసిన పల్నాడు జిల్లా జనతా వారిది టీం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పలనాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి అనుమతితో పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి కలుషితమైన నీటి సమస్యపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో వివక్షతకు గురైన కలుషిత నీటి సమస్యపై పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించిన పల్నాడు జిల్లా జనతా వారధి కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నబాట్ల ఆదిత్య పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నార్స శ్రీనివాసరెడ్డి రాష్ట్ర యువ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ వంకాయలపాటి వంశీధర్ పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి వారికూటి రాజేశ్వరరావు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు ఇత్తడి కిరణ్ చిలకలూరిపేట ఉపాధ్యక్షులు కోట చంద్ర…
పిడుగురాళ్ళ పట్టణంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన జనతా వారిది ప్రోగ్రాం పిడుగురాళ్ల పట్టణ కార్యాలయంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశి కుమార్ గారి ఆదేశాల తోజరిగినది ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షుడు కేతావత్తు శ్రీనివాస నాయక్ పట్టణ ఉపాధ్యక్షురాలు సూర్య పల్లి అంజమ్మ పట్టణ కోశాధికారి వృధా ప్రసాద్ రావు అర్జీలు స్వీకరించడం జరిగింది అర్జీలు వివరాలు పిడుగురాళ్ల పట్నంలో గల సీతారాంపురం తండ నివాసులైన పడితే దుర్గమ్మ పడితే తిరుపతమ్మ గిరిజన మహిళలు ఇంటి స్థలం కొరకు అర్జీలు ఇవ్వడం జరిగినది









