అమరావతి మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది యండ్రాయి గ్రామం అమరావతి మండలం బూత్ నెంబర్ 250 మరియు 251 లో బూత్ అధ్యక్షుడు వాసిరాజు సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో జనతా పార్టీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాలకు పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు వెంకటరమణ హాజరైనారు మరియు బెజ్జంకి భూలక్ష్మి గారు పాల్గొన్నారు జనతా వారధి కార్యక్రమంలో స్థలం ఉండి పీఎం ఆవాస్ యోజన పథకంలో ఇల్లు మంజూరు చేయించవలసినదిగా ఒకరు అప్లికేషన్ ఇచ్చినారు
Author: chilakaluripetalocalnews@gmail.com
సాగునీటి లిఫ్ట్ ల నిర్వహణపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలి: ప్రత్తిపాటి అమరావతి న్యూస్ చిలకలూరిపేటపల్నాడు జిల్లాలోని ప్రధాన నియోజకవర్గమైన చిలకలూరిపేట ప్రజలకు సాగు, తాగునీరు అందించే పలు లిఫ్ట్ ల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారిందని, గతంలో కూడా సమస్యను ప్రభుత్వానికి తెలియచేయడం జరిగిందని, సమస్య తీవ్రత దృష్ట్యా మరోసారి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకి తెలియచేస్తున్నానని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రత్తిపాటి నియోజకవర్గంలోని ఎత్తిపోతల వ్యవస్థ (లిఫ్ట్ లు) నిర్వహణా సమస్యపై మాట్లాడారు. సాగు, తాగునీటి లిఫ్ట్ ల నిర్వహణా బాద్యతలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తామని గతంలో జలవనరుల శాఖా మంత్రి చెప్పారని, కానీ ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదని ప్రత్తిపాటి తెలిపారు. ప్రైవేట్ ఏజెన్సీలు సాధారణంగా ప్రజల ఇబ్బందుల కంటే వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తాయి కాబట్టి, ప్రభుత్వం వాటికి సకాలంలో డబ్బులు చెల్లించనంతకాలం బాగానే పనిచేస్తాయని, ఏదైనా సమస్యవల్ల…
ఏపీలో భూకంపం 3.5 తీవ్రతతో కంపనం AP:ఏపీలోని పల్నాడు జిల్లాలో రిక్టర్ స్కేల్ పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. వినుకొండ, దర్శి పరిసర ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి. ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి శివాజీ మహారాజ్ మహానుభావుడు, ఆయన ఈ దేశానికి రెండు గొప్ప సేవలు అందించారు.ఒకటి ఆర్ష ధర్మాన్ని నిలబెట్టడానికి గోవులను రక్షించారు.గోవధ యధేఛ్ఛగా జరుగుతున్న రోజుల్లో, గోవులను రక్షించడాన్ని జీవన కర్తవ్యంగా పెట్టుకుని గోవులను కాపాడిన వారు శివాజీ. అలాగే రెండవది స్త్రీలను రక్షించి, వారికి నమస్కరించటం.ఆయన శత్రువులు వివాహం అయిపోయినటువంటి స్త్రీలను కూడా తీసుకెళ్ళి మానభంగం చేస్తుంటే, ఆ స్త్రీలను రక్షించి, కనపడిన ప్రతీ స్త్రీనీ అమ్మవారిగా చూసి పసుపు, కుంకుమ, గాజులు ఇచ్చి, నమస్కరించినటువంటి ఘనత శివాజి మహరాజ్ దే… యుధ్ధములో తన శత్రువులు అయినటువంటి పరమతానికి చెందినటువంటి స్త్రీలు తనకి దొరికితే, ఖైదీలుగా బంధించకుండా, వాళ్ళు పెట్టుకొకపోయినా వాళ్ళకీ ఐదోతనపు చిహ్నాలుగా వారికి చీరా, పసుపు, కుంకుమ ఇచ్చి, వారిని తన తల్లిగా భావించి, నమస్కరించి, పల్లకీలో తెరలు వేసి వెనక్కి పంపించినటువంటివాడు శివాజీ మహారాజ్,మహానుభావుడు, సమర్థ రామదాసు గారు…
ప్రజా సమస్యల కంటే.. జగన్ ఎజెండానే వైసీపీ సభ్యులకు ముఖ్యమైపోయింది : ప్రత్తిపాటి “ మంత్రి నారా లోకేశ్ కొలంబో పర్యటనపై పనిగట్టుకొని మరీ దుష్ప్రచారం చేయడం సాక్షి మీడియా బరి తెగింపునకు పరాకాష్ట. సొంత ఖర్చులతో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లడాన్ని తప్పుపడుతూ.. అవినీతి మీడియా తన అవాస్తవాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేసింది. జగన్ సంతోషం కోసం… జనం మనసుల్లో విషబీజాలు నాటే దినచర్యలో వైసీపీ నేతలు.. సాక్షి మీడియా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బలా … సాక్షి దుష్ప్రచారాన్ని లోకేశ్ తనదైన శైలిలో తిప్పికొట్టారు. అవినీతి మీడియా విషపురాతల సృష్టికర్తలకు.. లోకేశ్ సమాధానం కుక్కకాటుకు చెప్పుదెబ్బలా గట్టిగా తగిలిందనే చెప్పాలి. గతంలో లోకేశ్ పై హద్దులు మీరి చేసిన దుష్ప్రచారానికి, కోర్టుల్లో క్షమాపణలు చెప్పుకునే దుస్థితి కల్పించినా.. సాక్షి రాతల్లో మార్పురాలేదు. రచ్చ చేయడానికే సభకు వస్తున్నారు..వైసీపీ ఎమ్మెల్సీలు మండలికి వస్తున్నది ప్రజాసమస్యలపై చర్చకు.. రాష్ట్రానికి మేలు…
పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో ఏసీబీ దాడులు… ఏసీబీ అధికారుల దాడుల్లో పట్టుబడ్డ నక్కబోయిన నాగేంద్రబాబు. నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో విద్యుత్ శాఖ ఎనర్జీ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న నక్కబోయిన నాగేంద్రబాబు చేజర్ల గ్రామానికి చెందిన గుండాల యోహాన్ అనే రైతు తన పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరగా అందుకు లంచం డిమాండ్ చేయటంతో ఎనర్జీ అసిస్టెంట్ అయినా నాగేంద్రబాబు తండ్రి ద్వారా లావాదేవీలు నడిపించిన ఎనర్జీ అసిస్టెంట్. నాగేంద్ర బాబు వ్యవహార శైలి డబ్బుల డిమాండ్ తో విసిగి వేసారిన యోహాన్ విజయవాడ ఏసీబీ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేశాడు. దీంతో ఈరోజు ఏసీబీ అధికారులు కాపుకాసి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు దాడుల్లో ఏసీబీ ఎస్పీ మహేంద్ర మత్తె ముగ్గురు సీఐలు ఎస్ఐలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు మొన్న తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో తెలంగాణ మున్సిపల్ చైర్మన్గా 13 మంది అలాగే రెండు కార్పొరేషన్ చైర్మన్ గా మున్నూరు కాపులు ఎన్నిక కావడం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు రాష్ట్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు తెలంగాణలో ఎన్నికైన మున్నూరు కాపు మున్సిపల్ చైర్మన్ లకు కార్పొరేషన్ చైర్మన్ లకు వివిధ వార్డుల్లో ఎన్నికైన మున్నూరు కాపు కౌన్సిలర్లకు కార్పొరేటర్లకు పేరుపేరునా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున శుభాభినందనలు తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేట్ జాతి అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వర రావు మాట్లాడుతూ త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో జరగబోవు మున్సిపల్ ఎన్నికలలో అలాగే కార్పొరేషన్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి తరుపున జనాభా దామేషా ప్రకారం కాపులకు ఎక్కువ సీట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున డిమాండ్ చేస్తున్నాం గత సార్వత్రిక…
నిస్వార్థ సేవకు నీరాజనం ‘ప్రదాత’గా చరణ్ తేజ ప్రకటించిన జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల కంటే సామాజిక బాధ్యతకు, నిస్వార్థ సేవకు పెద్దపీట వేశారు. చిలకలూరిపేట యువ నాయకుడు చరణ్ తేజ విద్యార్థుల కోసం సాగిస్తున్న కృషిని ఆయన కొనియాడారు. ‘ప్రదాత’ – ఆ బిరుదు వెనుక ఉన్న అంతరార్థం సాధారణంగా రాజకీయాల్లో పదవులు, హోదాలు సహజం. కానీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చరణ్ తేజను ‘ప్రదాత’ అని సంబోధించడం వెనుక లోతైన కారణం ఉంది. ఏ ప్రతిఫలం ఆశించకుండా, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న చరణ్ తేజ తీరును ఈ పదం ప్రతిబింబిస్తుందని ఆయన స్పష్టం చేశారు. “స్వార్థం లేని సేవ ఎప్పుడూ గుర్తింపు పొందుతుంది. విద్యార్థుల కోసం చరణ్ తేజ పడుతున్న…
పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన జనతా వారధి కార్యక్రమం లొ భాగంగా పల్నాడు జిల్లా కార్యాలయం లొ పిర్యాదు ఇవ్వడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి నేతృత్వంలో 17-02-2026 వ తేది మంగళవారం రోజున నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం లొ dpro గారికి పల్నాడు జిల్లా లొ గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాలలో జరిగిన అవినీతిపై ఫిర్యాదు ఇవ్వడం జరిగింది . వెంటనే స్పందించిన ప్రభుత్వ అధికారులు ఈ సమస్యపై నివేదికను ప్రభుత్వం వారికి మరియు ముఖ్య మంత్రినారా చంద్రబాబు నాయుడు గారికి సమస్యపై నివేదిక పంపిస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనతా వారధి జనతా వారధి కన్వినర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ…
పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో గురువారంజరిగిన జనతా వారధి కార్యక్రమ సందర్బంగా దూర్గి మండలం పాల్గొన్న మల్లెల శివ నాగేశ్వరావు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి నేతృత్వంలో 12-02-2026 వ తేది గురువారం రోజున దుర్గి మండలం లో జరిగిన జనతా వారధి కార్యక్రమనికి పల్నాడు జిల్లా జనతా వారధి కన్వినర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రజల వద్దనుండి పిర్యాదులు స్వీకరించి ప్రజల వద్ద నుండి వచ్చిన పిర్యాదుల పరిష్కారం నిమిత్తం ప్రభుత్వ అధికారులు తో మాట్లాడి త్వరతాగతిన పరిష్కారం చేయాలని బీజేపీ నుండి డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లొ జనతా వారధి కో కన్వినర్ మరియు జిల్లా ఉపాధ్యక్షురాలు గంజార్ల ఆదిలక్ష్మి మరియు బీజేపీ స్థానిక…









