నరసరావుపేట రెవిన్యూ డివిజనల్ అధికారికి మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా నరసరావుపేట పార్లమెంట్ లోని అన్ని నియోజకవర్గాల వారు మరియు చిలకలూరిపేట నియోజకవర్గం కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న చిలకలూరిపేట ముఖ్య నాయకులు తన్నీరు రామారావు పట్టణ ఉపాధ్యక్షులు డి పుల్లయ్య ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు అన్నపురెడ్డి లక్ష్మణ్ జిల్లా నాయకులు పొత్తూరి బ్రహ్మానందం ఎడ్లపాడు మండలం జనరల్ సెక్రటరీ వంకాయలపాటి వంశీధర్ ఆఫీస్ సెక్రటరీ గుమ్మ బాలకృష్ణ ఆదిమూలం గురుస్వామి యువ నాయకుడు pulu గుజ్జు మహేష్ బాబు ముఖ్య నాయకులు అడుసుమల్లి వెంకటేశ్వర రావు మొదలగువారు నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడు కర్ణ సైదా రావు గారి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది
Trending
- అట్టహాసంగా జాతీయ స్థాయిలో ఒంగోలు ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ప్రారంభించిన..ప్రత్తిపాటి,గొట్టిపాటి, శ్రీ కృష్ణ దేవరాయలు
- చిలకలూరిపేటలో సమర్త్ చేనేత ట్రైనింగ్ కార్యక్రమం
- చిలకలూరిపేట బస్టాండ్లో ‘టెండర్’ ప్రకారం అమ్మకాలు లేవు?
- తిరుమల ఆలయంలో శ్రీకృష్ణదేవరాయల కంచు విగ్రహం వెనుక ఉన్న కథ ..
- పల్నాడు జిల్లా శావల్యాపురం మండలంలో ప్రారంభమైన పల్నాడు జనతా వారిది కార్యక్రమం
- భోగిపండ్లు పోయడం వెనుక ఆచారం చాలా ఆసక్యంగా ఉంటుంది.
- వైసీపీ నేతలు దహనం చేయాల్సింది జీవోలు కాదు.. తమలోని విద్వేష లక్షణాలు.. వినాశనకర ఆలోచనల్ని: ప్రత్తిపాటి
- భోగి పండగ గురించి