అంకిరెడ్డి రమేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో మాజీ మంత్రి టీడీపీ శాసన సభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు వేడుకలు

చిలకలూరిపేట పట్టణంలో అంకిరెడ్డి రమేష్ నాయుడు మిత్ర మండలి ఆధ్వర్యంలో మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసన సభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి నాయకులకు, మిత్రులకు అందజేసిన అంకిరెడ్డి రమేష్ నాయుడు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్, టీడీపీ నాయకులు సదా శివరావు.

ఈ కార్యక్రమంలో, జనసేన నాయకులు తోట రాజా రమేష్, టీడీపీ నాయకులు జంగా వినాయకరావు, షేక్ రియాజ్, బీజేపీ నాయకులు మల్లెల శివ నాగేశ్వరరావు, మిత్ర మండలి సభ్యులు, వరికూటి నాగేశ్వర రావు, సూరం రవి, శ్రీనివాస్, అంకిరెడ్డి శ్రీనివాస్, B C నాయకులు పృధ్వీ (సాయి), నవీన, అంకిరెడ్డి శేషాద్రి నాయుడు & ఫ్రెండ్స్ సర్కిల్, ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply