నాదెండ్ల మండలం సంక్రాంతిపాడు గ్రామ సర్పంచ్ జెట్టి బోల్లయ్య గారి తల్లి పుల్లమ్మ గారు ఈనెల 15న స్వర్గస్తులైనారు. ఈరోజు వారి పెద్దకర్మ సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు…
ఈ కార్యక్రమంలో వారి వెంట కిలారి బాలకృష్ణ గారు, మురుకుట్ల సాంబశివరావు గారు, శివ మాణిక్యాలు గారు, కట్టెబోయిన కోటయ్య గారు, కట్టెబోయిన వీరస్వామి గారు, రాచమంటి చింతారావు గారు, కొక్కెర చిట్టి బాబు గారు, బత్తుల సీతారామయ్య గారు, సాంబయ్య గారు, కుమార్ గారు తదితరులున్నారు.