రేపు యడ్లపాడు మండలం లోకరెంట్ కట్ చేసే ఏరియాలు
రేపు 30-05-25 శుక్రవారం యడ్లపాడు మండలం లోని కొండవీడు, పుట్టకోట, సొలస, లింగారావుపాలెం, చెంగిజ్ ఖాన్ గ్రామములో లైన్ల మరమ్మత్తుల కారణంగా ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు….
ఆర్ అశోక్ కుమార్,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, విద్యుత్ శాఖ,చిలకలూరి పేట.