Author: chilakaluripetalocalnews@gmail.com

జనతా వారిది కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో గోవధ నిషేధ చట్టంపై ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పలనాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు జనతా భారతి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి యేసు రత్నం సేవలేపురం మండల అధ్యక్షులు శ్రీనివాసరావు నరసరావుపేట బిజెపి నాయకులు సంపత్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు To,పల్నాడు జిల్లాసూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్నరసరావుపేటపల్నాడు జిల్లా విషయం: గోవధ, గోవుల అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టి, చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి గో రక్షకులపై అక్రమ కేసులు నమోదు చేయకుండా చూడాలి అని వినతి. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న “జనతా వారధి” కార్యక్రమానికి గోవధ, గోవుల అక్రమ రవాణాకు సంబంధించి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రజలు, గో ప్రేమికులు, రైతులు, గోశాల నిర్వాహకులు వ్యక్తం…

Read More

జనతా వారధి కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పల్నాడు జిల్లా పర్యటక అభివృద్ధి గురించి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి యేసు రత్నం శావల్యాపురం మండలం అధ్యక్షులు శ్రీనివాసరావు నరసరావుపేట బిజెపి నాయకులు సంపత్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి,పల్నాడు జిల్లా. విషయం: పల్నాడు జిల్లాలో సమగ్ర పర్యాటక అభివృద్ధి కోసం జిల్లా టూరిజం మాస్టర్ ప్లాన్ రూపొందించడం, పర్యాటక మౌలిక సదుపాయాల కల్పన, పల్నాడు టూరిజం సర్క్యూట్ ఏర్పాటు, ఉపాధి కల్పన, పెట్టుబడుల ప్రోత్సాహం మరియు జిల్లా టూరిజం ప్రమోషన్ కమిటీ ఏర్పాటు చేయాలని వినతి. మహోదయులకు, భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న…

Read More

చిలకలూరిపేట పట్టణం 9వ వార్డులో ఘనంగా ప్రారంభమైన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం” ఇంటింటి ప్రచార కార్యక్రమం కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయవంతమైన పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని 9వ వార్డులో సోమవారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ముందుగా వార్డులోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం ప్రజలకు అందించిన సేవలు, సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి కూటమి పాలనపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు ఆడక స్వాములు గారు, నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు గారు, పార్టీ…

Read More

పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జనతా వారధి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పణ నరసరావుపేట, జూలై 20: భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా జనతా వారధి కార్యక్రమం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇన్‌చార్జ్ డీఆర్వో (DRO) గారికి ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధిలో SC, ST, BC వర్గాలకు సముచిత భాగస్వామ్యం, పారిశ్రామిక యాజమాన్య అవకాశాలు, ఉపాధి కల్పించే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రతి శుక్రవారం ప్రజల నుంచి సమస్యలు స్వీకరిస్తూ పర్యటనలు నిర్వహిస్తున్న సందర్భంగా, పారిశ్రామిక రంగంలో BC, SC, ST వర్గాలకు తగిన భాగస్వామ్యం లేకపోవడంపై వివిధ సామాజిక సంఘాలు, కుల పెద్దలు వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో ఈ వినతిపత్రాన్ని సమర్పించినట్లు నాయకులు తెలిపారు. ప్రభుత్వం ఇటీవల 8 ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు 4,196.55 ఎకరాల భూమిని కేటాయిస్తూ రూ.1,720.88 కోట్ల పెట్టుబడులు,…

Read More

బ్యాంకుల సహకారంతోనే సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. ప్రత్తిపాటి దేశంలోనే భారీ రుణ వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం : ఎంపీ లావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు…రాయితీ రుణాలపై అవగాహనతో పొదుపు సంఘాల మహిళలు, రైతులు తమకు నచ్చిన వ్యాపార, వ్యవసాయ రంగాల్లో రాణించి ఆర్థికంగా స్థిరపడవచ్చని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. బ్యాంకులు అందించే రాయితీ రుణాలు, ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు.గురువారం చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలుతో కలిసి ఎమ్మెల్యే ప్రత్తిపాటి, శుక్రవారం నరసరావుపేట ఇండోర్ స్టేడియంలో జరిగే కేంద్రమంత్రి, ముఖ్యమంత్రులు పాల్గొనే క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ రుణ పంపిణీ కార్యక్రమం విజయవంతానికి చేపట్టాల్సిన చర్యలపై, ఎమ్మెల్యే, ఎంపీ స్వయం సహాయ సంఘాల మహిళలు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ప్రత్తిపాటి, లావు విలేకరులతో మాట్లాడారు.…

Read More

ప్రత్తిపాటి సమక్షంలో టీడీపీ గూటికి చేరిన వైసీపీ కార్యకర్తలు చిలకలూరిపేట మండలం మురికిపూడికి చెందిన వైసీపీ సానుభూతిపరులైన 20 కుటుంబాలకు చెందిన వడ్డెరలు, చెంబేటి కుటుంబసభ్యులైన మరో 30 మంది బుధవారం ప్రత్తిపాటి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రత్తిపాటిని ఆయన నివాసంలో కలిసిన వైసీపీ కార్యకర్తలు… ఆ పార్టీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అధినేత జగన్ దిగజారుడు రాజకీయాలు, నేరస్వభావ మనస్తత్వాన్ని భరించలేకే తాము టీడీపీలో చేరడానికి సిద్ధమైనట్టు తెలిపారు. వారి కోరికను మన్మించిన ప్రత్తిపాటి, స్థానిక టీడీపీ నాయకులతో కలిసి చంబేటి వెంకటేశ్వర్లు, శ్రీను, పెద్ద వెంకటేశ్వర్లు, వేముల సుబ్బాయమ్మ, గుంజి పేరయ్య, వెంకటేశ్వర్లు, బత్తుల ఏసుదానమ్మ, మిగిలిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా తెలుగుదేశంలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జార్వార్ ఆడక స్వాములు, సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, టీడీపీ నాయకులు…

Read More

క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : ప్రత్తిపాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రాయితీ రుణాలను అర్హులైన యువత, స్వయం సహాయ సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన వారికి రుణాలు అందించని బ్యాంకులపై ప్రభుత్వ చర్యలుంటాయని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.17వ తేదీన నరసరావుపేటలో జరిగే క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని, నియోజకవర్గ టీడీపీ శ్రేణులు భారీసంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రత్తిపాటి సూచించారు. బుధవారం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో పట్టణ క్లస్టర్, యూనిట్ ఇన్ ఛార్జులతో, చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల మండలాల క్టస్లర్, యూనిట్ ఇన్ ఛార్జులతో స్థానిక అమరావతి రెసిడెన్సీ నందు వేర్వేరుగా సమావేశమయ్యారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. ముఖ్యమంత్రి చంద్రబాబుల నరసరావుపేట పర్యటన విజయవంతం.. జాతీయ ఓటర్ల సమగ్ర సర్వేపై (సర్) ప్రత్తిపాటి వారికి…

Read More

పల్నాడు జిల్లా కలెక్టర్‌కు జనతా వారధి వినతిపత్రం పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల గారికి, రాష్ట్రంలో ఒకే ఆధార్ నంబర్‌కు పలు విద్యుత్ సేవా కనెక్షన్లు అనుసంధానం కావడంతో అర్హులైన పేద, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పెన్షన్లు మరియు ఇతర ప్రభుత్వ సేవలకు దూరమవుతున్న సమస్యపై భారతీయ జనతా పార్టీ “జనతా వారధి” తరపున వినతిపత్రం సమర్పించబడింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో, పల్నాడు జిల్లా బీజేపీ నాయకులు మరియు జనతా వారధి కో-కన్వీనర్లు పాల్గొన్నారు. జనతా వారధి కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల ప్రకారం, గతంలో జరిగిన పరిపాలనా నిర్లక్ష్యం లేదా సాంకేతిక లోపాల వల్ల ఒకే ఆధార్ నంబర్‌కు పలువురు విద్యుత్ వినియోగదారుల సేవా కనెక్షన్లు అనుసంధానం కావడంతో వేలాది మంది ప్రజలు తీవ్ర…

Read More

భాష్యం ఎంపికతో కూటమి ప్రభుత్వం, ప్రజాభిప్రాయానికి విలువనిచ్చింది : ప్రత్తిపాటిరాజ్యసభ సభ్యునిగా సాయినాథుని మొక్కులు చెల్లించుకున్నా: భాష్యం రామకృష్ణ నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణ కలిగిన భాష్యం విద్యాసంస్థల అధినేత, భాష్యం రామకృష్ణను రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా కూటమిప్రభుత్వం ప్రజాభిప్రాయానికి విలువనిచ్చిందని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.గురువారం ఆయన రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణతో కలిసి చిలకలూరిపేటలోని షిర్డీ సాయినాథుని మందిరంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఇరువురూ ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేసి, గురుపౌర్ణమి ప్రచార కార్యక్రమాల కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమాలు ముగిశాక ఎమ్మెల్యే, ఎంపీ విలేకరులతో మాట్లాడారు. రామకృష్ణ చేతల మనిషి : ప్రత్తిపాటిప్రముఖ విద్యావేత్త భాష్యం రామకృష్ణను పెద్దల సభకు ఎంపిక చేయడం ద్వారా టీడీపీ సముచిత నిర్ణయం తీసుకుందని, ఆయన రాకతో పార్టీకి ప్రత్యేక గుర్తింపు, బలం చేకూరుతాయని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. రామకృష్ణ చేతల మనిషని, గతంలో తుపాను బాధితుల్ని ఆదుకోవడంలో ఆయనే…

Read More