విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో జనతా వారధి రాష్ట్ర కార్యశాల కార్యక్రమంలో పాల్గొన్న పల్నాడు జిల్లా జనత వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు
విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన జనతా వారధి రాష్ట్ర కార్యశాల కార్యక్రమంలో పల్నాడు జిల్లా నుంచి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావుపాల్గొని పల్నాడు జిల్లా లొ జరిగిన జనత వారధి ప్రారంభోత్సవం కార్యక్రమం గురించి రాష్ట్ర అధ్యక్షులు వారికి వివరించడం జరిగింది ఈ కార్యక్రమం పల్నాడు జిల్లా నుండి కో కన్వినర్ గంజార్ల అది లక్ష్మి గారు పాల్గొనడం జరిగింది
ఈ కార్యక్రమం లో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కోస్తా జిల్లాల జోనల్ ఇంచార్జి నాగోతు రమేష్ నాయుడు గారు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రంగోల గోపి శ్రీనివాస్ గారు రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి ప్రసన్న గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా హాజరైన జనతా వారధి కన్వీనర్ కో కన్వీనర్లకు దిశా నిర్దేశం చేశారు తదుపరి జరగవలసిన కార్యక్రమాల గురించి వివరించారు



