లక్ష్మి నరసింహ స్వామి ఉత్తర ద్వారా దర్శనం ఏర్పాటు గురించి పరిశీలించిన బీజేపీ నాయకులు
లక్ష్మి నరసింహస్వామి గుడిలో రేపు జరగబోయేఉత్తరద్వారాదర్శనంఏర్పాటుపరిశీలించినబీజేపీ నాయకులు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జిల్లా కార్యవర్గ సభ్యుడు వరికూటి నాగేశ్వరరావు పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్ర నాయుడు పట్టణ కార్యదర్శి మాచర్ల శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారుదేవాలయ పరిరక్షణ సమితి నాయకులు పాల్గొన్నారు



