79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించని వైయస్సార్సీపి పార్టీని రద్దు చేయాలి… మల్లెల శివ నాగేశ్వరావు(BJP)

భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు 79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని తమ ఇంట్లో జరుగుతున్న ఒక పండుగ వాతావరణం లాగా నిర్వహించడం జరిగింది

కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి వారి అనుచరులు ఎవ్వరు స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించకపోవడం జాతి ఔన్నత్యాన్ని అగౌరపరచినట్లయితేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్న మల్లెల శివ నాగేశ్వరావు
(భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు). ప్రపంచ దేశాలు గర్వపడేలా భారతదేశం లో ప్రజలు ఆగష్టు 15 వ తేదీన జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.

వైస్సార్సీపీ నాయకులు జండా పండుగను నిర్వహించక పోవడం భారతదేశ జాతి గౌరవాన్ని జాతి ఔన్నత్యాన్ని అగౌరపరుస్తున్న వైఎస్ఆర్సిపి పార్టీని ఎలక్షన్ కమిషన్ వారు వెంటనే పార్టీని రద్దు చేయాలని ఈ సందర్భంగా పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.

మల్లెల శివ నాగేశ్వరావు పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు

Share.
Leave A Reply