పల్నాడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా నియమితులైన మల్లెల శివ నాగేశ్వరావు కు ఘన సన్మానం
పల్నాడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా నియామకం పొందిన మల్లెల శివ నాగేశ్వరావు ను బాపట్ల జిల్లా కాపు నాయకులు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమం లో పాల్గొన్న బాపట్ల జిల్లా ప్రెసిడెంట్ లక్కకుల నాగేశ్వరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయవాదుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనపర్తి రామారావు వీరు మాట్లాడుతూ గత 40సంవత్సరాలనుండి ఓకే పార్టీ లో కొనసాగుతు పేద ప్రజలకు ఎన్నో సేవకార్యక్రమాలు నిర్వహిస్తున్న మల్లెల శివ నాగేశ్వరావు మరెన్నో పదవులు అధిరోహించాలని ఆకాంక్షస్తున్నాము అని కొనియాడారు ఈ సన్మాన కార్యక్రమం లో జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ప్రెసిడెంట్ గోవిందు శంకర్ శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి వాట్టెం శ్రీనివాసరావు సనాతన కమిటీ చైర్మన్ తోట సతీష్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Trending
- సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరుపున టిడ్కో గృహాల సముదాయంలో ఆలయ నిర్మాణనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు.
- నియోజకవర్గ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ప్రత్తిపాటి
- మున్సిపల్ ఎన్నికల వేళ చిలకలూరిపేటలో పోలీసుల భారీ సాయుధ కవాతు
- ప్రధాని నరేంద్ర మోది జన్మదిన సందర్భంగా ‘సేవా సంకల్ప’ కార్యక్రమం లొ పాల్గొన్న మల్లెల శివ నాగేశ్వరావు
- పల్నాడు జిల్లా జనతా వారది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది
- మోదీ నాయకత్వంలో సరికొత్త అభివృద్ధి సంక్షేమంతో భారత కీర్తి విశ్వవ్యాప్తమైంది : ప్రత్తిపాటి
- చిలకలూరిపేటలో బహిరంగంగా మద్యం సేవించిన 14 మందికి రూ.14 వేల జరిమానా
- ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో సరిచూసుకోండి: రేపటి నుండి BLOల ఇంటింటి పర్యటన!



