, పల్నాడు జిల్లా గురజాల అసెంబ్లీ నియోజవర్గ స్థాయిలో కన్వీనర్ ఆరె వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో…… గురజాల శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి కళ్యాణ మండపంలో * కార్గిల్ విజయ్ దివాస్ * సందర్భంగా అమర జవాన్లకు నివాళులర్పించడం జరిగినది…..
ఆగస్టు 4వ తారీఖున మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు మొట్టమొదటిసారి మన పల్నాడు జిల్లాకు వస్తున్న సందర్భంగా గురజాల నియోజకవర్గంలోనే అన్ని మండలాలు నుండి ఎక్కువ కార్యకర్తలు పాల్గొనడం గురించి,. పార్టీ విధి విధానాలు, జరగబోయే పార్టీ ప్రణాళికల గురించి, పల్నాడు జిల్లా నూతన కమిటీ గురించి చర్చించుకోవడం జరిగినది...
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీ పెనుగొండ అమృత లింగేశ్వర రావు గారు, గురజాల మండల అధ్యక్షులు శ్రీమతి కొరపాటి నాగమణి, దాచేపల్లి మండల అధ్యక్షులు శ్రీ కొప్పుల నాగేశ్వరరావు, మాచవరం మండల ప్రధాన కార్యదర్శి శ్రీ షేక్ సైదా, పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షులు శ్రీ కేత వత్తు శ్రీనివాసు నాయక్, మాజీ మండల అధ్యక్షులు శ్రీ డీకొండ రాధాకృష్ణమూర్తి, శ్రీ పిండి రామాంజనేయులు, శ్రీ మారం రాము,Rss పుల్లారావు,



