అవినీతి చేసింది ఒకరు..నగదు చెల్లించింది ఉద్యోగులు
మున్సిపల్ ఖజానాకు డబ్బులు చెల్లించిన ఉద్యోగులు
చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవినీతి కుంభకోణం
ఔట్ సోర్సింగ్ ఉద్యోగి గంగా భవాని చేసిన అవినీతి కి బలైన 15మంది పెర్మినెంట్ ఉద్యోగులు
ఈ అవినీతి కుంభకోణం లో 34లక్షల రూపాయల ప్రజల సొమ్ము ను కాజేసిన ఉద్యోగి గంగా భవాని
ఈ 34లక్షల రూపాయల లో గతంలో 12లక్షల రూపాయలు ను కట్టించగా….మిగిలిన 21లక్షల 40 వేల రూపాయలు ను సస్పెండ్ అయిన ఉద్యోగులు మున్సిపల్ ఖజానాకు చెల్లించారు.
అయితే అవినీతి చేసిన గంగా భవాని కోసం పోలీసులు వెతుకుతున్నారు.
నగదు చెల్లింపు లు చేశారు కాబట్టి వీరిపై సస్పెండ్ ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయని పలువు



