సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదిక నందు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగాకేక్ కట్ చేసిన కూటమి నాయకులు
జగన్ హయాంలో రాక్షస ,అరాచక పాలన సాగింది..
వైసీపీ పాలనలో ఎన్నికల ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురుచుశారు ..
జరిగిన ఎన్నికల్లో ప్రజలు జగన్ కు బుద్ధి చెప్పారు ..
కూటమి ప్రభుత్వం లో ప్రజాస్వామ్య పాలన జరుగుతుంది ..
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఆధికారంలోకి రావటంతో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని సమిక్షించారు ..
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు
ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారం రాగానే వారిని ఘోరంగా మోసం చేసిన జగన్ను ప్రజలు తమ ఓటుతో తరిమికొట్టిన రోజు
కూటమి ప్రభుత్వంపై అపార నమ్మకంతో చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు