చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఓబిసి బిజెపి ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు గారి సూచనతో పుణ్యక్షలోక అహల్యబాయి హోల్కర్ గారి 300 శతజయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మరియు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ఆమెకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి రాజ్య పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించి అనేక పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చి 300 సంవత్సరాల క్రితమే మంచి పరిపాలనధ్యక్షురాలుగా మంచి మంచి పేరు ప్రఖ్యాతలుగాంచిన ఆమె చరిత్రను ఈనాటి ప్రజలు అందరూ తెలుసుకోవాలని తెలియజే సారు ఈ త్రి శత జయంతి ఉత్సవ కార్యక్రమాలలో పట్టణ మాజీ అధ్యక్షులు తడబడ పుల్లయ్య ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు పట్టణ ఓబిసి అధ్యక్షులు కుప్పం కళ్యాణదుర్గారావు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నపురెడ్డి లక్ష్మణ్ ఆరో వార్డు మైనారిటీ యువ నాయకులు షేక్ సుభాని ఆఫీస్ సెక్రటరీ గుమ్మ బాలకృష్ణ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ఓబీసీ మోర్చా కార్యదర్శి జోలపురం రాయుడు క్రియాశీల సభ్యులు కోట సాల్మన్ నలమాల పేరయ్య బీసీ నాయకులు టి బాబురావు తదితరులు పాల్గొన్నారు
Trending
- భోగిపండ్లు పోయడం వెనుక ఆచారం చాలా ఆసక్యంగా ఉంటుంది.
- వైసీపీ నేతలు దహనం చేయాల్సింది జీవోలు కాదు.. తమలోని విద్వేష లక్షణాలు.. వినాశనకర ఆలోచనల్ని: ప్రత్తిపాటి
- భోగి పండగ గురించి
- చిలకలూరిపేట అగ్ని హర్షిదాతు ఎం.ఎస్.ఎం.ఈ పార్కుకు ఆమోదం : జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు
- పల్నాడు జిల్లా…. జనతా వారిది కార్యక్రమంలో సమస్యలతో వచ్చిన బాధితులను తీసుకొని పరిష్కార దిశగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అధికారులను కలవడం జరిగింది
- ఘనంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన బిజెపి నాయకులు
- సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన చిలకలూరిపేట బిజెపి పార్టీ



