సమస్యలపై పరిష్కారం దిశగా మంచి మనస్సుతో ఉదారతను చాటుకున్న జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు

పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో జరిగిన (PGRS) ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ,వికలాంగుల సమస్యలపై పరిష్కారం దిశగా మంచి మనస్సుతో ఉదారతను చాటుకున్న జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు
వారిసమస్యలనుఅడిగితెలుసుకుని,సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులను పిలిచి వెంటనే పరిష్కరించాలని సూచించారు
ఉన్నత అధికారులతోఫోన్ లో మాట్లాడి వారిలో భరోసా కల్పించారు.

Share.
Leave A Reply