చిలకలూరిపేట పట్టణంలోని, బొందిలిపాలెం, ఓగేరు రోడ్డు నందు వేంచేసియున్నా శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం నందు శ్రీ పోలేరమ్మ తల్లి ఏకాదశ జాతర మహోత్సవాలలో భాగంగా అమ్మవారికి ఆలయ కమిటీ వారు నిర్వహించిన పంచామృత అభిషేకములు, మరియు కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో పాల్గొని, అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ షేక్ రఫ్ఫాని గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, పఠాన్ సమద్ గారు, మద్దుమాల రవి గారు, ఆలయ కమిటీ సభ్యులు బీకాం శ్రీనివాస్, మిద్దెల పూర్ణ సింగ్, గిరి, హనుమాన్ సింగ్, బి.రామాంజనేయ సింగ్, ప్రతాప్ సింగ్, చేజర్ల శ్రీనివాస్ సింగ్, ఉదయ్ సింగ్ మరియు వార్డ్ నాయకులు పాల్గొన్నారు…
Trending
- సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరుపున టిడ్కో గృహాల సముదాయంలో ఆలయ నిర్మాణనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు.
- నియోజకవర్గ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ప్రత్తిపాటి
- మున్సిపల్ ఎన్నికల వేళ చిలకలూరిపేటలో పోలీసుల భారీ సాయుధ కవాతు
- ప్రధాని నరేంద్ర మోది జన్మదిన సందర్భంగా ‘సేవా సంకల్ప’ కార్యక్రమం లొ పాల్గొన్న మల్లెల శివ నాగేశ్వరావు
- పల్నాడు జిల్లా జనతా వారది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది
- మోదీ నాయకత్వంలో సరికొత్త అభివృద్ధి సంక్షేమంతో భారత కీర్తి విశ్వవ్యాప్తమైంది : ప్రత్తిపాటి
- చిలకలూరిపేటలో బహిరంగంగా మద్యం సేవించిన 14 మందికి రూ.14 వేల జరిమానా
- ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో సరిచూసుకోండి: రేపటి నుండి BLOల ఇంటింటి పర్యటన!



