శ్రీ అభయాంజనేయ స్వామియే నమః భక్త మహాశయులకు విజ్ఞప్తి మన పోలిరెడ్డి పాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధిబుద్ధి సమేత విగ్నేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ది 22 .5 .2025 అనగా గురువారము స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం పురస్కరించుకొని స్వామివారి హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ఉదయము 8:30 నుండి పంచామృతాభిషేకములు జరుగును తదుపరి తీర్థ ప్రసాద వినియోగం జరుగును సాయంకాలము ఐదు గంటల నుండి కోలాట కార్యక్రమము జరుగును తదుపరి 7:30 నుండి స్వామి వారి యొక్క మహా అన్న ప్రసాద వితరణ జరుగును కావున భక్తులు స్వామి వారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము ఇట్లు శ్రీ అభయాంజనేయ స్వామి వారి భక్త బృందం పోలిరెడ్డి పాలెం
Trending
- దత్త సాయి సన్నిధి లో విష్ణు సహస్ర నామ పారాయణ భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం —-
- డీఎస్సీ నియామకాలను వెంటనే చేపట్టాలి -ఎస్టీయూ
- ఆగస్ట్ 15 తర్వాత సంక్షేమం అమల్లో దేశంలో ఏపీనే టాప్ : ప్రత్తిపాటి.
- సోనా ప్రసాద్ చేస్తున్న పాదయాత్రకు మద్దతు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు
- మర్రి శ్రీనాథ్ పుట్టినరోజు వేడుకలు
- జనసేన ఆధ్వర్యంలో పట్టణంలో 26వ వార్డులో వృద్ధురాలికి చేయూత
- యోగాంధ్రతో ప్రపంచ రికార్డు
- వినియోగదారుల హక్కుల పోస్టర్ ను ఆవిష్కరించిన తహసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్