భారతదేశం మీద పాకిస్తాన్ జరిపే ఉగ్రవాద దాడులను భారత సైన్యం ధీటుగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను ఆ భగవంతుడు కల్పించాలని ఆపరేషన్ సింధూర్ విజయవంత0 కావాలని, భారత దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పేరు మీద మరియు త్రివిధ దళాలు,, భారత సైన్యానికి మనోధైర్యాన్ని అందించాలని , దేశానికి విజయం చేకూర్చాలని దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలలో విజయ సంకల్ప పూజకు భారతదేశం పేరు మీద పూజలు నిర్వహించబడుచున్నవి. బాల త్రిపుర సుందరి సమేత నాగేశ్వరస్వామి దేవాలయం లో, లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం నందు పూజ కార్యక్రమములు జరిగినవి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ తాటిపర్తి జయరామిరెడ్డి, కో కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు, జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు, ఓ బి సి మోర్చా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి, BJYM రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ పులిగుజ్జు మహేష్,మాజీ మండల అధ్యక్షులు పోత్తూరు బ్రహ్మానందం , సీనియర్ నాయకులు ఉప్పాల భాస్కరరావు, మాజీ నాదెండ్ల మండల అధ్యక్షులు ఆల శివ కోటిరెడ్డి , బూత్ అధ్యక్షులు, తదితర నా పాల్గొనినారు.

Share.
Leave A Reply