చిలకలూరిపేట నియోజకవర్గం, రూరల్ మండలం, ఈవూరివారిపాలెం గ్రామానికి చెందిన కేతినేని ప్రమీల గారు ఇటీవల మరణించగా, ఈరోజు ఈవూరివారిపాలెం గ్రామంలోని వారి స్వగృహం నందు జరుగుచున్న వారి పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై, వారి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి, అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…

            ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు షేక్ టీడీపీ కరీముల్లా, జవ్వాజి మధన్, పఠాన్ సమద్, ధూళిపాళ్ళ పద్మ, కేతినేని శ్రీహరి, నాగభైరు ఆంజనేయులు, కేతినేని శ్రీహరి ( కాటన్ ), ఈవూరి బ్రహ్మానందం, నాగభైరు సాంబశివరావు, దూళిపాళ్ళ శ్రీనివాసరావు, నాగభైరు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు…
Share.
Leave A Reply