చిలకలూరిపేట రూరల్ మండలం రాజాపేట లొ మా నామ్ కే ఏక్ పెడ్ కార్యక్రమం లొ భాగంగా మొక్కలు నాటడం జరిగింది

చిలకలూరిపేట రూరల్ మండలం రాజాపేట గ్రామంలో కొత్తగా వేసిన రోడ్డు పక్కన మరియు కస్తూరిబాయ్ గురుకుల పాఠశాలలో మొక్కలు నాటడం జరిగింది.
ఈ రోజు 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా “మా నామ్ కే ఏక్ పేడ్” అంటే అమ్మ పేరు మీద ఒక మొక్క అనే కార్యక్రమం చిలకలూరిపేట మండలం రాజపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మరియు రూరల్ మండలం ఇంచార్జ్ మల్లెల శివ నాగేశ్వరరావు మండల అధ్యక్షుడు పఠాన్ యాసిన్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బ్రహ్మాజీ మరియు బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Share.
Leave A Reply