తెలుగు మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో విలేకరులకు సన్మానం

పట్టణంలోని తెలుగు మీడియా ఫెడరేషన్.పి శివ. మనోహర్అధ్యక్షతన
బీసీ ఆఫీస్ నందు ప్రపంచ విలేకరుల స్వేచ్ఛ పరిరక్షణ దివస్ లో భాగంగా  యువ విలేకరులని ఘనంగా సన్మానించడం జరిగింది మొదటిగా 
ఇమ్మడి సురేంద్ర బిఆర్కె న్యూస్ మాట్లాడుతూ జర్నలిస్టులను స్వేచ్ఛగా వారి విధులను చేసుకోవాలని  తెలియపరిచారు మరియు 
అమరావతి విలేకరి  మనోహర్ మాట్లాడుతూ  జర్నలిస్టులకు వైద్య పరమైన సౌకర్యాలు గృహాలను మంజూరు చేయాల్సిందిగా  ప్రభుత్వానికి విన్నవించారు
 అల్లడి హరిబాబు మాట్లాడుతూ మీడియాను గౌరవించాలని కోరారు
 ఈ కార్యక్రమంలో
 సుభాని . బాలు. బొబ్బబెల్లివెంకటనారాయణ. షబ్బీర్ . వీరయ్య . 
దేవరకొండ నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
Share.
Leave A Reply