పల్నాడు జిల్లా : నరసరావుపేటలో క్రికెట్ బుకీలు అరెస్టు..!
ఐలా బజార్‌లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతోందని పోలీసులకు సమాచారం.. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురు అరెస్టు..!
బెట్టింగ్ ముఠా సభ్యులు షేక్ ఖాసీం, షేక్ మస్తాన్ వలీ, షేక్ రఫీ జాన్, పసుపులేటి నాగరాజు, శిఖా చక్రవర్తి, పతేలా వెంకటేశ్వరరావు అరెస్టు.
నిందితుల నుంచి రూ.4.58 లక్షల నగదు, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లు స్వాధీనం.
బెట్టింగ్ ముఠాను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులకు బహుమతులు అందించిన డీఎస్పీ.



