చిలకలూరిపేట బీజేపీ కార్యాలయం లో వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ కు సన్మానం

చిలకలూరిపేట ఎన్నార్టీ సెంటర్ బిజెపి నియోజకవర్గ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎన్నికైన సందర్భంగా మల్లెం అంజమ్మ ని దృశ్యాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. బిజెపి పట్టణ అధ్యక్షుడు కోట పవన్ కుమార్ గాంధీ, పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసి పోలయ్య, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమ కుమార్,బిజెపి నాయకులు బండారు నాగరాజు, స్టేట్ యువమోర్చా ఎగ్జిక్యూటివ్ నెంబర్ పులిగుజ్జు మహేష్, జ్యోతిరావు పూలే విగ్రహ కమిటీ అధ్యక్షులు( బీసీ నాయకులు) ఉప్పాల భాస్కర రావు , బిజెపి పట్టణ మాజీ అధ్యక్షులు దడబడ పుల్లయ్య,రాధా రంగా మిత్రమండలి నియోజకవర్గ కన్వీనర్ అచ్చుకోల మురళి, ఎడ్లపాడు మండలం ఎస్సీ మోర్చా అధ్యక్షులు బందెల శ్రీనివాసరావు, బీజేవైఎం మండల మాజీ అధ్యక్షుడు, ఏనుగంటి నరేష్ బిజెపి మైనారిటీ మోర్చా నాయకులు పోతవరం సుభాని, బీజేపీ నాయకులు మాబు సుభాని ఆంధ్రప్రదేశ్ సమైక్య వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపు శివయ్య,బాపట్ల జిల్లా అధ్యక్షులు వల్లెపు వేణుబాబు,బాపట్ల నియోజకవర్గం అధ్యక్షులు బండారు వెంకటేశ్వర్లు, చీరాల స్టేట్ యువ నాయకుడు మల్లెం శివ గణేష్ బాబు, చీరాల నియోజకవర్గం అధ్యక్షులు చల్ల శ్రీనివాసరావు, దేవల వెంకయ్య తన్నీరు ఏడుకొండలు బత్తుల ఏసుబాబు,శ్రీహరి అన్నమయ్య శ్రీనివాసరావు,

Share.
Leave A Reply