యడ్లపాడు గ్రామ వాస్తవ్యులు జరుగుల వీరభద్ర రావు గారు నిన్న తుది శ్వాస విడిచారు. వారి పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి…

అలాగే యడ్లపాడు గ్రామపంచాయతీ మాజీ వైస్ ప్రెసిడెంట్ ముత్తవరపు సుబ్బారావు గారి తల్లి జానకమ్మ గారు స్వర్గస్తులైనారు. వారి పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు శ్రీ మరి రాజశేఖర్ గారు…

ఈ కార్యక్రమములలో వారి వెంట కల్లూరి బుల్లియ్య గారు, కల్లూరి శ్రీనివాసరావు గారు, రాచమంటి చింతారావు గారు, మద్దాల హరిప్రసాద్ గారు, బండ్ల సాంబయ్య గారు, బండ్ల పున్నారావు గారు, మండెపూడి శ్రీనివాసరావు గారు, రావూరి నాగేశ్వరరావు గారు తదితరులున్నారు

Share.
Leave A Reply