చిలకలూరిపేట నియోజకవర్గం, రూరల్ మండలంలోని, యడవల్లి గ్రామానికి చెందిన చుండు రాము ( వాటర్ రాము ) గారి కుమారుని నూతన వస్త్ర బహుకరణ వేడుకకు హాజరై, ఆ అబ్బాయిని దీవించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…

                ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, పుటిగంపు వెంకటేశ్వరరావు గారు, మరియు మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు…
Share.
Leave A Reply