చిలకలూరిపేట నియోజకవర్గం, నాదెండ్ల మండలం, కనపర్రు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు షేక్ బషీర్ గారి సోదరుడు షేక్ షమీర్ గారి కుమారుని బారసాల కార్యక్రమానికి హాజరై, ఆ చిన్నారిని ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…

         ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు గారు, బండారుపల్లి సత్యన్నారాయణ గారు, జవ్వాజి మదన్ గారు, సింగయ్య గారు, జయప్రసాద్ గారు, మరియు మండల, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు…
Share.
Leave A Reply