సాతులూరు వద్ద కాలేజీ బస్సు ఢీకొని ఇద్దరు యువకుల మృతి నాదెండ్ల: మండల పరిధిలోని సాతులూరు సమీపంలో హైవేపై గురువారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.…
Browsing: క్రైమ్ న్యూస్
క్రైమ్ న్యూస్
పొలంలో మంటలు అంటుకుని వృద్ధురాలు దుర్మరణం.. వ్యవసాయ పొలంలో వ్యర్థాలను తగులబెట్టే క్రమంలో జరిగిన ప్రమాదంలో ఒక వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఎడ్లపాడు మండలం…
చిలకలూరిపేట రూరల్ పరిధిలో పేకాట శిబిరాలపై దాడులు: 11 మంది అరెస్ట్ చిలకలూరిపేట:మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై రూరల్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బుధవారం మండలంలోని పసుమర్రు…
విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా ఏపీయూడబ్ల్యూజే, ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో తాసిల్దారికి వినతి పత్రం చిలకలూరిపేట: చిత్తూరు జిల్లా వి.కోట మండల ఆంధ్రజ్యోతి (ABN) విలేఖరి…
చిత్తూరు జిల్లా లొ ఆంధ్రజ్యోతి పత్రిక విలేకరి దారుణ హత్యను ఖండించిన కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు చిత్తూరు…
మేడం రమేష్ పై హత్యాకు కుట్ర.. పల్నాడు జిల్లా,వినుకొండ: సీనియర్ నాయకుడు, వైశ్య ప్రముఖుడు, ప్రముఖ అపరాల వ్యాపారి మేడం రమేష్ పై హత్యకు కుట్ర పన్నారు.…
చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. మాజీ కమిషనర్‌తో సహా తొమ్మిది మందిపై వేటు! చిలకలూరిపేట మున్సిపాలిటీలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో…
కోటప్పకొండ నుండి చిలకలూరిపేట వైపు వస్తూ యడవల్లి వద్ద అర్ధరాత్రి జరిగిన సంఘటనలో అనుమానస్పద మృతిగా శ్రీరామ హరిప్రసాద్ న్యాయవాది చిలకలూరిపేట మండలం యడవల్లి వద్ద చీమకుర్తికి…
పల్నాడు జిల్లా : నరసరావుపేటలో క్రికెట్ బుకీలు అరెస్టు..! ఐలా బజార్లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతోందని పోలీసులకు సమాచారం.. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురు అరెస్టు..! బెట్టింగ్…
యడ్లపాడు ఆంజనేయ స్వామి ఆలయ ఆభరణాల దొంగతనం.. నిందితుడి అరెస్ట్, 230 గ్రాముల సొత్తు స్వాధీనం… యడ్లపాడు: భక్తితో నమ్మకంగా కొలిచే ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన…









