శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది
అందరికీ నమస్కారం కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశా నిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు మండల సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని గుంటుపాలెం గ్రామంలో స్థానిక బిజెపి నేత అన్నవరపు శ్రీనివాసరావు గారి నిర్వహణలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు ఐదు అర్జీలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో పూర్తిచేసిన ఇంటింటికి త్రాగునీరు పథకం జేజేఎం స్కీం ప్రారంభించిన పది రోజులకే మరుగున పడిపోయిందని మరల పథకాన్ని పునరుద్ధరించాలని అలాగే గ్రామం లోని పొలాలకు వెళ్లేటువంటి రహదారులు ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద రహదారులు గ్రావెల్ రోడ్లు వేయించాలని అలాగే గ్రామంలో శుభకార్యాలకు వివిధ కార్యక్రమాలకు ఎటువంటి మండపాలు గాని ఫంక్షన్ హాల్ లేనందున బీసీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయించాలని అలాగే పిట్టంబండ మేజర్ పైన కల్వర్టు మంజూరు చేయాలని కోరారు గ్రామస్తుులు పాల్గొన్నారు ు



