పల్నాడు జిల్లా
నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో ఏసీబీ దాడులు…
ఏసీబీ అధికారుల దాడుల్లో పట్టుబడ్డ నక్కబోయిన నాగేంద్రబాబు.
నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో విద్యుత్ శాఖ ఎనర్జీ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న నక్కబోయిన నాగేంద్రబాబు
చేజర్ల గ్రామానికి చెందిన గుండాల యోహాన్ అనే రైతు తన పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరగా అందుకు లంచం డిమాండ్ చేయటంతో ఎనర్జీ అసిస్టెంట్ అయినా నాగేంద్రబాబు తండ్రి ద్వారా లావాదేవీలు నడిపించిన ఎనర్జీ అసిస్టెంట్.
నాగేంద్ర బాబు వ్యవహార శైలి డబ్బుల డిమాండ్ తో విసిగి వేసారిన యోహాన్ విజయవాడ ఏసీబీ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేశాడు. దీంతో ఈరోజు ఏసీబీ అధికారులు కాపుకాసి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు
దాడుల్లో ఏసీబీ ఎస్పీ మహేంద్ర మత్తె ముగ్గురు సీఐలు ఎస్ఐలు పాల్గొన్నారు.



