మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆహ్వానం మేరకు ఎడ్ల ప్రదర్శనకు అతిరథ మహారధులు
చిలకలూరిపేటలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రారంభమైన ఎడ్ల ప్రదర్శన కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో అశేషమైన జనంతో ఎడ్ల ప్రదర్శన కార్యక్రమం హోరెత్తుతూ ఉన్నాయి.
ఎడ్ల ప్రదర్శన కార్యక్రమాన్ని ఆస్వాదించడానికి గురువారం రాష్ట్ర మంత్రులు జలవలు శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మాజీ మంత్రి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, ఎక్స్చేంజి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మైనార్టీ ,న్యాయశాఖ మంత్రి ఫరూక్, పల్నాడు జిల్లా కలెక్టర్ పలువురు అధికారులు పాల్గొననున్నారు



