పల్నాడు జిల్లాలో రైళ్లలో తిరుగుతున్న నకిలీ TTE పట్టివేత

మచిలీపట్నం నుండి ధర్మవరం వెళుతున్న ఎస్ప్రెస్ రైల్లో జనరల్ బోగీల్లో తనికీలు నిర్వహిస్తున్న నకిలీ టీటీఈ

అదే రైల్లో తనికీలు నిర్వహిస్తున్న గుంటూరుకి చెందిన అసలు టిటీఈ జాన్ వెస్లీకి తారసపడ్డ నకిలీ టీటీఈ

టీటీఈగా గుర్తింపు కార్డు చూపాలని నకిలీ టీటీఈని ప్రశ్నించిన జాన్ వెస్లీ

విధుల్లో ఉన్న జాన్ వెస్లీతో వాదనకు దిగిన నకిలీ టీటీఈ

రైలు నరసరావుపేటకి రాగానే దూకి పరారైయ్యేందుకు ప్రయత్నం

నరసరావుపేటలో నకిలీ టీటీఈని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్రస్తుతం నరసరావుపేట రైల్వే పోలీసుల అదుపులో ఉన్న నకిలీ టీటీఈ

కొన్ని రోజులుగా టీటీఈగా చెలామణి అవుతూ రైళ్లలో తిరుగుతున్న నిందితుడు

అవినాష్ కృష్ణ గుప్తా అనే వ్యక్తి నకిలీ టీటీఈగా అవతారం ఎత్తాడని నిర్దారణకు వచ్చిన రైల్వే పోలీసులు

అవినాష్ కృష్ణ గుప్తా గతంలో బిలాస్ పూర్ పరిధిలో రైల్వే గార్డుగా పనిచేసి ప్రమాదం బారిన పడటంతో ఉద్యోగం నుండి రిటైర్డ్ అయ్యాడని గుర్తింపు.

Share.
Leave A Reply